
ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను మంగళవారం ఆ పార్టీ జిల్లా ....
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ, విజయమ్మ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఆమె ముందుండి పార్టీని నడిపించారని కొనియూడారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా, నగర అధ్యక్షులు పెన్నోబులేసు, శంకర్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు.
ఉరవకొండలో..
ఉరవకొండ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయువ్ము జన్మదిన వేడుకలు వుంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము ఆధ్వర్యంలో స్థానిక విఠల్ రుక్మిణి వృద్ధాశ్రవుంలో అనాధ వృద్ధుల వుధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రవుంలో వృద్ధాశ్రవు వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రిస్వామి, జెడ్‌పీటీసీ లలితవ్ము, ఎంపీటీసీ చందా చంద్రవ్ము, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, వార్డు సభ్యులు వెంకటేసు, జిల్లా కమీటీ సభ్యులు వడ్డే ఆంజినేయుులు పాల్గొన్నారు.