సుస్థిర పర్యావరణం మనందరి బాధ్యత | YS Jagan Tweets On Environment Day | Sakshi
Sakshi News home page

సుస్థిర పర్యావరణం మనందరి బాధ్యత

Jun 5 2018 9:27 PM | Updated on Jun 5 2018 9:30 PM

YS Jagan Tweets On Environment Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించడం మనందరి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా సుస్థిరమైన  పర్యావరణాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement