7వరోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర | YS Jagan day seven of PrajaSankalpaYatra begins | Sakshi
Sakshi News home page

దువ్వూరు నుంచి ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర

Nov 13 2017 9:02 AM | Updated on Jul 25 2018 4:53 PM

YS Jagan day seven of PrajaSankalpaYatra begins  - Sakshi

సాక్షి, దువ్వూరు : ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు దువ్వూరు శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ కానున్నారు. అలాగే చాగలమర్రి శివారులో ఆయన ఇవాళ రాత్రి బస చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement