‘యాత్ర’ బృందానికి వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates Yatra Movie Unit | Sakshi
Sakshi News home page

‘యాత్ర’ బృందానికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Feb 11 2019 3:26 AM | Updated on Feb 11 2019 3:26 AM

YS Jagan Congratulates Yatra Movie Unit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  యాత్ర సినిమాను విజయవంతంగా నిర్మించి విడుదల చేసిన మహి వి.రాఘవ, దేవిరెడ్డి శశి, విజయ్‌ చిల్లా, శివ మేకా, వైఎస్సార్‌ పాత్రధారి హీరో మమ్ముట్టిలకు, ఇతర చిత్ర బృందానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘యాత్ర సినిమా తీయడంలోనూ.. ఆ మహానేత జీవితంలోని వాస్తవాలను, వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారశైలిని సినిమా రూపంలో ప్రతిబింబింపజేయడంలోనూ మీరు ప్రదర్శించిన అభిరుచి, అంకిత భావాలకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని జగన్‌ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement