 
															కోట్లు దండుకుంటున్నారు: రోజా
చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిస్తే, దేవినేని ఉమ వదినను వెన్నుపోటు పొడిచారన్నారు రోజా
	హైదరాబాద్: మహానేత వైఎస్‌ఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి.. చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
	
	గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిస్తే, దేవినేని ఉమ వదినకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
