సోమశిలకు పెరిగిన ఇన్ఫ్లో | water inflow to somasila project | Sakshi
Sakshi News home page

సోమశిలకు పెరిగిన ఇన్ఫ్లో

Nov 17 2015 11:24 AM | Updated on Sep 3 2017 12:37 PM

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది.

సోమశిల: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతుండటంతో లక్షా 24 వేల 722 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. ఉదయం 6 గంటల సమయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా..4 గంటల వ్యవధిలోనే 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 32.8 టీఎంసీల నీరు ఉంది. సోమశిల డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement