సర్పంచ్‌పై దాడి: ఆస్పత్రికి తరలింపు | villagers attack sarpanch | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌పై దాడి: ఆస్పత్రికి తరలింపు

Jul 1 2015 9:32 AM | Updated on Sep 3 2017 4:41 AM

పాతకక్షలతో సర్పంచ్ పై దాడి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

పశ్చిమగోదావరి: పాతకక్షలతో సర్పంచ్ పై దాడి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కోనాల గ్రామసర్పంచ్ బూరుగుపల్లి ఆనంద రమేష్ ఇటీవలి కాలంలో పొలం తగాదాకు సంబంధించి ఒక వివాదాన్ని సద్దుమనచడానికి ప్రయత్నించారు.

ఈ విషయంపై సర్పంచ్‌తో చర్చించేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement