గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ దాడులు | vigilance officers rides on gas agency | Sakshi
Sakshi News home page

గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ దాడులు

Apr 24 2015 3:05 PM | Updated on Sep 3 2017 12:49 AM

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉండవలసినవాటికన్నా 1143 డొమెస్టిక్ సిలిండర్లు, 21 కమర్షియల్ సిలిండర్లు అధికంగా ఉండటంతో గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. వీటి విలువ రూ.19 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే వివిధ రికార్డులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement