ఎస్‌కేయూలో వీసీ తనిఖీలు | VC checks in SKU | Sakshi
Sakshi News home page

ఎస్‌కేయూలో వీసీ తనిఖీలు

Oct 1 2015 4:37 PM | Updated on Sep 3 2017 10:18 AM

ఎస్‌కే యూనివర్సిటీ వీసీ కె. రాజగోపాల్ ఇవాళ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎస్‌కే యూనివర్సిటీ వీసీ కె. రాజగోపాల్ ఇవాళ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. విధులకు
గైర్హాజరైతున్న తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు మెమొ జారీ చేశారు. కళాశాలలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement