ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 23rd Devendra Fadnavis takes oath as Maharashtra CM | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 23 2019 6:45 PM | Updated on Nov 23 2019 7:30 PM

Today Telugu News Nov 23rd Devendra Fadnavis takes oath as Maharashtra CM - Sakshi

ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కార్మికులు ఎవరూ భయపడవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్వామి శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్య వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై రంగరాజన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement
 
Advertisement
Advertisement