లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతకొమ్మదిన్నె మండల పరిధిలో వైఎస్సార్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.
	లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతకొమ్మదిన్నె మండల పరిధిలో వైఎస్సార్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. కడప మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిని(40) ద్విచక్ర వాహనంపై కడప నుంచి పులివెందుల  వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
