విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాత శ్రీరంగరాజపురంలో శనివారం ఉదయం ఒక వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాత శ్రీరంగరాజపురంలో శనివారం ఉదయం ఒక వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సత్యం(70) అనే వృద్ధుడు దెబ్బలు తగిలి మృతిచెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై రాళ్లతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
