కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి మంగళవారం వజ్రం దొరికింది.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి మంగళవారం వజ్రం దొరికింది. సదరు వ్యక్తి దానిని వజ్రాల వ్యాపారి పెరోలికి 75వేల రూపాయలకు విక్రయించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వజ్రాన్ని విక్రయించిన వ్యక్తికోసం ఆరా తీస్తున్నారు.