డెంగ్యూతో బాలుని మృతి | The death of the boy with dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో బాలుని మృతి

Oct 19 2015 9:52 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు.

చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పళని, పద్మావతి దంపతుల కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి పలు ఆసుత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement