గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
సహజీవనం, జంట అనుమానాస్పద మృతి
Aug 21 2017 9:57 AM | Updated on Jul 10 2019 7:55 PM
మంగళగిరి: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గత ఆరేళ్లుగా గ్రామంలో నివాసముంటున్న జాన్(30), దుర్గ(25)ల మృతదేహలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement