
'కెసిఆర్ కుమార్తె కవిత రూపంలో తెలంగాణ తల్లి'
Telangana Talli statue is form of KCR daughter
ఖమ్మం: తెలంగాణ తల్లికి లేని ఆడంబరాలు కల్పిస్తున్నారని ఎఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కూతురు కవిత రూపంలో విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ ఆకారంలో ఉండాలని మందకృష్ణ అన్నారు.