రెబల్గా బరిలోకి కన్నబాబు రాజు | tdp rebel candidate kannababu raju to file namination for mlc | Sakshi
Sakshi News home page

రెబల్గా బరిలోకి కన్నబాబు రాజు

Jun 15 2015 11:35 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విశాఖ జిల్లాలో అసమ్మతి సెగ రగులుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత కన్నబాబు రాజు సోమవారం మధ్యాహ్నం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

విశాఖ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విశాఖ జిల్లాలో అసమ్మతి సెగ రగులుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత కన్నబాబు రాజు సోమవారం మధ్యాహ్నం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని కన్నబాబు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు మాట తప్పారని, రాబోయే రోజుల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement