అర్ధరాత్రి అధ్యక్ష ఎన్నికలు!! | TDP organizational elections held at mid night | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అధ్యక్ష ఎన్నికలు!!

Apr 24 2015 9:30 AM | Updated on Aug 10 2018 8:13 PM

తెలుగు తమ్ముళ్ల తగువులాటలతో అర్ధరాత్రి తిరుపతి నగరం అట్టుడికింది!

తెలుగు తమ్ముళ్ల తగువులాటలతో అర్ధరాత్రి తిరుపతి నగరం అట్టుడికింది! అరుపులు, కేకలు, తోపులాటలు.. గురువారం అర్ధరాత్రి జరిగిన టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడి ఎన్నిక ఆద్యంతం రణరంగాన్ని తలపించింది.

వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు ఎన్నికల పరిశీలకుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. ఈ గందరగోళం మధ్యే నగర అధ్యక్షుడిగా దంపూరి భాస్కర్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రాంగణానికి సమీప ప్రాంతంలోని జనం నిద్రకు దూరమై అసహనానికి గురయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement