రాష్ట్ర శాసనమండలిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
Mar 30 2017 10:11 AM | Updated on Jun 2 2018 2:56 PM
అమరావతి: కొత‍్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నారా లోకేష్, కరణం బలరామకృష‍్ణమూర్తి, పోతుల సునీత, డొక్కా మాణిక‍్య వరప్రసాద్, బీటెక్‌రవి(మారెడ్డి రవీంధ్రనాథరెడ్డి), జీ దీపక్ రెడ్డి బచ్చుల అర్జునుడు గురువారం ఉదయం శాసనసమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత శాసనమండలి చైర‍్మన్ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు.
Advertisement
Advertisement