Mar 26 2017 11:56 AM | Updated on Sep 5 2017 7:09 AM
పశ్చిమగోదావరి జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం
పశ్చిమగోదావరి జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది.
నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని నర్సాపురం మండలం వేములదీవికి చెందిన యువకుడికి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చాడు. దీంతో అప్రమత్తమైన వైద్యులు అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.