ఇంటర్ ప్రాక్టికల్స్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు సోమవారం తరగతులను బహిష్కరించి బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మహత్మాగాంధి విగ్రహానికి వినతిపత్రం అందించారు.