ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి డిమాండ్ | steel factory should establish | Sakshi
Sakshi News home page

ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి డిమాండ్

Jan 16 2015 8:02 PM | Updated on Sep 2 2017 7:46 PM

ఎన్నికల సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని టీడీపీ హీమీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ఎన్నికల సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని టీడీపీ హీమీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఈ నెల 18న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లాకు రానున్న సందర్భంగా రాయలసీమకు న్యాయంగా రావాల్సిన సాగునీటి వాటాను కేటాయించటం, వైఎస్సార్ జిల్లాలో  ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement