ఏపీపీ రాత పరీక్ష తుది కీలో మార్పులు | Some changes in APP written exam Final key | Sakshi
Sakshi News home page

ఏపీపీ రాత పరీక్ష తుది కీలో మార్పులు

Sep 6 2013 1:08 AM | Updated on Oct 2 2018 6:27 PM

రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గ్రేడ్-2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు జరిగిన రాత పరీక్ష తుది కీలో కొన్ని మార్పులున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్రరావు గురువారం వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గ్రేడ్-2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు జరిగిన రాత పరీక్ష తుది కీలో కొన్ని మార్పులున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్రరావు గురువారం వెల్లడించారు. తాజా కీ వివరాలను www.apstatepolice.org  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement