సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ | Seemandhra employees stage protest in Secretariat againt central cabinet | Sakshi
Sakshi News home page

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ

Dec 6 2013 3:46 PM | Updated on Aug 20 2018 9:26 PM

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ - Sakshi

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ

తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం వారు విధులు బహిష్కరించి సెక్రటేరియట్‌లో ర్యాలీ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా సీమాంధ్ర కేంద్రమంత్రులు నిమ్మకు నీరెత్తినట్లున్నారని  మండిపడ్డారు. ఇకపై తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement