
ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల
ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోని అంశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోని అంశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మంత్రులను అడ్డుకోవడం తగదన్నారు. తమ ప్రభుత్వం మాల, మాదిగలను సమానంగా అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు.