హైదరాబాద్లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన | Sakala Jana Bheri in Hyderabad-Samaikya Garjana in Karnool | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన

Sep 29 2013 4:08 PM | Updated on Sep 1 2017 11:10 PM

హైదరాబాద్లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన

హైదరాబాద్లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన

హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో తెలంగాణ సకల జనభేరి జరుగుతుంటే, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభలు జరుగుతున్నాయి.

హైదరాబాద్/కర్నూలు : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో తెలంగాణ సకల జనభేరి జరుగుతుంటే, కర్నూలు  ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభలు జరుగుతున్నాయి. ఈ రెండు సభలకు జనం భారీగా తరలి వచ్చారు.

సకల జనభేరిలో  నేతలు తెలంగాణవాదం వినిపిస్తున్నారు. మధ్య మధ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. తెలంగాణ నినాదాలు మారుమ్రోగుతున్నాయి.  సమైక్య గర్జనలో నేతలు సమైక్యవాదం వినిపిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement