ఆర్టీసీకి రూ.115 కోట్లు వ్యాట్ సొమ్ము వాపస్ | Rs 115 crors of VAT amount Wapus to RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రూ.115 కోట్లు వ్యాట్ సొమ్ము వాపస్

Published Sun, Jan 26 2014 4:23 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆ సంస్థకే చెల్లిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆ సంస్థకే చెల్లిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైస్పీడ్ డీజిల్ వినియోగంపై ఆర్టీసీ రూ.115.99 కోట్ల మొత్తాన్ని ‘వ్యాట్’ రూపంలో చెల్లించింది. ఆ మొత్తాన్ని తిరిగి సంస్థకు చెల్లిస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. లక్ష్మీపార్థసారథి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement