దర్గాలో చోరీ | Robbery in dargah | Sakshi
Sakshi News home page

దర్గాలో చోరీ

Sep 21 2015 4:18 PM | Updated on Aug 30 2018 5:27 PM

గాజువాకలోని బీసీ రోడ్డులో గల దర్గాలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దర్గాలోని హుండీ పగులగొట్టి అందులోని సొత్తుతో ఉడాయించారు.

గాజువాక (విశాఖపట్నం) : గాజువాకలోని బీసీ రోడ్డులో గల దర్గాలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దర్గాలోని హుండీ పగులగొట్టి అందులోని సొత్తుతో ఉడాయించారు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి రూ.40 వేలు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement