20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandle wood smugler arrested in ysr district | Sakshi
Sakshi News home page

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Jul 5 2015 2:58 PM | Updated on Aug 20 2018 7:27 PM

వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం జరిపిన తనీఖీల్లో అక్రమంగా తరలిస్తున్నఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన చెంచయ్యనాయుడుతో పాటూ మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement