చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు శ్రీధర్ అరెస్ట్ | rajahmundry chaitanya institute trainer sridhar arrested | Sakshi
Sakshi News home page

చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు శ్రీధర్ అరెస్ట్

Mar 12 2016 3:12 PM | Updated on Jul 23 2018 9:13 PM

చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు గుత్తుల శ్రీధర్ను శనివారం రాజమండ్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజమండ్రి: చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు గుత్తుల శ్రీధర్ను శనివారం రాజమండ్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినులను లోబరుచుకుని సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసినా కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. గత పదిరోజులుగా శ్రీధర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.  ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement