విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది.
పార్వతీపురంలో రైతు మహాధర్నా
Jan 4 2016 1:49 PM | Updated on May 29 2018 4:23 PM
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది. రైతులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
Advertisement
Advertisement