ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతుంది.
రాజమండ్రి : ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతుంది. చల్లటి గాలుల మధ్య పుష్కరాలకు వచ్చిన భక్తులు స్నానమాచరిస్తున్నారు. చెదురు మదురు జల్లులు పడటంతో భక్తులు తడిసి ముద్దయ్యారు.