స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి | pregnant died of swineflu | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి

Feb 17 2015 8:59 PM | Updated on Sep 2 2017 9:29 PM

స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి

స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రకాశం: రాష్ట్రంలో  స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో మహిళ ఈ మహమ్మారికి బలైంది. వివరాలు...మర్రిపూడి మండలం చిమటలో నివసిస్తున్న సునీత అనే గర్భిణికి స్వైన్ ఫ్లూ సోకింది. ఆమె చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.

(మర్రిపూడి)

Advertisement
 
Advertisement
Advertisement