జగ్గన్నతోటలో వైభవంగా ప్రభలతీర్ధం | Prabhala theertham at Jagganna Thota | Sakshi
Sakshi News home page

జగ్గన్నతోటలో వైభవంగా ప్రభలతీర్ధం

Jan 16 2016 5:40 PM | Updated on Sep 3 2017 3:45 PM

అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ప్రభలతీర్ధం శనివారం అత్యంత వైభవంగా జరిగింది.

అంబాజీ పేట (తూర్పు గోదావరి జిల్లా) : అంబాజీపేట మండలం మొసలపల్లి  శివారు జగ్గన్నతోటలో ప్రభలతీర్ధం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తోటలో కొలువుదీరిన ఏకదశ రుద్రులను దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement