విభజనకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం | Post cards Movement against partition | Sakshi
Sakshi News home page

విభజనకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం

Sep 18 2013 6:22 PM | Updated on Sep 1 2017 10:50 PM

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు

కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. రాజంపేటలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమానికి  ఎమ్మెల్యేలు అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి  కనువిప్పు కలిగేలా ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement