సంప్రదాయ వస్త్రధారణతో పోలీసులు సందడి | Police Participated In The Sankranti Celebrations In Traditional Attire | Sakshi
Sakshi News home page

సంప్రదాయ వస్త్రధారణతో పోలీసులు సందడి

Jan 14 2020 2:46 PM | Updated on Jan 14 2020 2:56 PM

Police Participated In The Sankranti Celebrations In Traditional Attire - Sakshi

సాక్షి, కడప: శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం ఖాకీ చొక్కాలు ధరించి.. పని ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే పోలీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సంక్రాంతికి కడప సబ్‌ డివిజన్‌ పోలీసులు కొత్త సంప్రదాయంతో స్వాగతం పలికారు. ఎస్పీ అన్బు రాజన్‌ ఆధ్వర్యంలో కడప డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సిఐలు, ఎస్‌ఐలు సంప్రదాయ దుస్తులు ధరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఎస్పీ అన్బురాజన్‌ ఆకాంక్షించారు. కడప సబ్‌ డివిజన్‌ పోలీసులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement