నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టు | police caught duplicate pharnish oil manufacturers | Sakshi
Sakshi News home page

నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టు

Feb 21 2015 10:15 PM | Updated on Sep 2 2017 9:41 PM

చిత్తూరు జిల్లాలో కొంతకాలంగా కొనసాగుతున్న నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టైంది.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కొంతకాలంగా కొనసాగుతున్న నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టైంది. వివరాలు...వరదయ్యపాల్యం మండలం రాచర్లలో లక్ష లీటర్ల ఫర్నీస్ ఆయిల్ తయారుచేస్తున్న ఐదు మంది నిందితులను  చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారికి సంబంధించిన రెండు లారీలు, ఐదు ట్యాంకర్లను సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement