వహ్వా..ఐవా! | performance of new products in Tanishq | Sakshi
Sakshi News home page

వహ్వా..ఐవా!

Jun 23 2014 12:13 AM | Updated on Sep 2 2017 9:13 AM

వహ్వా..ఐవా!

వహ్వా..ఐవా!

తనిష్క్‌లో కొత్త ఉత్పత్తుల ప్రదర్శన ఐవా కలెక్షన్ప్రమోషనల్ కార్యక్రమం ఆదివారం పంజాగుట్టలోని తనిష్క్‌లో జరిగింది. వినియోగ దారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం విశేషం.

తనిష్క్‌లో కొత్త ఉత్పత్తుల ప్రదర్శన  ఐవా కలెక్షన్ ప్రమోషనల్ కార్యక్రమం ఆదివారం పంజాగుట్టలోని తనిష్క్‌లో జరిగింది. వినియోగ దారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం విశేషం.  ఐవా సరికొత్త ఉత్పత్తులను మోడల్స్, చిన్నారులు ప్రదర్శించారు. చివరిగా నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement