ఉల్లి కోసం బారులు | Onion price hike | Sakshi
Sakshi News home page

ఉల్లి కోసం బారులు

Aug 22 2015 4:41 PM | Updated on Oct 20 2018 6:19 PM

ఉల్లి కోసం బారులు - Sakshi

ఉల్లి కోసం బారులు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.

నెల్లూరు : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు ఆ ఉల్లి కొనాలంటే మాత్రం సామాన్యుల కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉల్లి అంతగా ఘాటెక్కింది. కాగా సామాన్యునికి అందుబాటులో రూ. 20 లకే కిలో ఉల్లిగడ్డలు పంపిణీ జరుగుతుండటంతో.. శనివారం నెల్లూరు రైతుబజార్ ముందు పట్టణవాసులు బారులు తీరారు. మార్కెట్‌లో రూ. 45 నుంచి రూ.70 వరకు అమ్ముడవుతుండగా.. రైతు బజార్‌లో రూ. 20 కే పంపిణీ జరుగుతుండటంతో శనివారం ప్రజలు ఉల్లి కొనుగోళ్లకు పోటెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement