కాలువలో పడిన బైక్: ఒకరు మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన బైక్: ఒకరు మృతి

Dec 14 2015 5:51 PM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

బెస్తవారిపేట : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. బైక్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో మార్కాపురం మండలం తిప్పయపాలెం గ్రామానికి చెందిన వీరా రెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న రవి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని  సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement