ఎన్టీఆర్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్ | NTR health university PG medical councelling will starts on april29 | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్

Apr 28 2015 5:58 PM | Updated on Sep 3 2017 1:02 AM

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 29న ప్రారంభమవుతుందని వైస్ ఛాన్సలర్ రవిరాజ్ మంగళవారం తెలిపారు.

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 29న ప్రారంభమవుతుందని వైస్ ఛాన్సలర్ రవిరాజ్ మంగళవారం తెలిపారు. ఈ బుధవారం ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ మే 7వరకు కొనసాగిస్తామని ఆయన అన్నారు.  అదే విధంగా రెండో విడత కౌన్సెలింగ్ జూన్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవిరాజ్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement