'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం | nit classes starts today | Sakshi
Sakshi News home page

'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం

Sep 10 2015 5:12 PM | Updated on Sep 3 2017 9:08 AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి.

తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో నిట్ శాశ్వత భవనం నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement