సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు! | Narendra Modi on two-day tour of Seemandhra on Apr 30-May 1 | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!

Apr 27 2014 3:57 PM | Updated on Mar 22 2019 5:33 PM

సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు! - Sakshi

సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!

సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ పర్యటనలు బీజేపీ ఖరారు చేసింది.

విజయవాడ: సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ పర్యటనలు బీజేపీ ఖరారు చేసింది. ఏప్రిల్ 30, మే 1 తేదిన సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో సభల్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 తేదిన మోడీ తిరుపతి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. 
 
ఏప్రిల్ 1 తేదిన మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నంలో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారన్నారు. మోడీ సభల్లో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారని వెంకయ్యనాయుడు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement