ఎమ్మార్పీస్ నాయకుల ఆందోళన | MRPS Leaders protests on anantapur highway over SC Categorisation | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీస్ నాయకుల ఆందోళన

Feb 15 2016 1:42 PM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో సోమవారం ఎమ్మార్పీస్ కార్యర్తలు ఆందోళనకు దిగారు.

అనంతపురం: ఎస్సీ వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో సోమవారం ఎమ్మార్పీస్ కార్యర్తలు ఆందోళనకు దిగారు. సోములదొడ్డి వద్ద ఎమ్మార్పీస్ నేత రాజు ఆధ్వర్యంలో నాయకులు హైవేను దిగ్భందించారు. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడింది. వెంటనే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement