మతిస్థిమితం లేని వ్యక్తి హడావుడి | mentally detarted man Bustling | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని వ్యక్తి హడావుడి

Feb 5 2015 7:44 PM | Updated on Oct 16 2018 4:50 PM

కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులకు గురువారం ఫోన్ చేశాడు.

హిందూపురం:  కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులకు గురువారం ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. చిలమత్తూరు ఎస్‌సీ కాలనీకి చెందిన సదరు వ్యక్తిని మానసిక రోగిగా గుర్తించారు. అతని కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement