శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పళ్ల అప్పయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఆదివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.