పెళ్లి చూపులకు పిలవలేదని ఆత్మహత్య | man died of feeling shame of his brother's marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకు పిలవలేదని ఆత్మహత్య

Feb 13 2015 2:45 PM | Updated on Sep 2 2017 9:16 PM

తమ్ముడి పెళ్లి చూపులకు తనను పిలవలేదని మనస్తాపం చెంది రవి(28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాయదుర్గం(అనంతపురం): తమ్ముడి పెళ్లి చూపులకు తనను పిలవలేదని మనస్తాపం చెంది రవి(28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కె.పి.దొడ్డి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement