తెలంగాణ పునర్‌నిర్మాణానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ పునర్‌నిర్మాణానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.
శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు) ఆమోదించినా, ఆమోదించకపోయినా పార్లమెంట్‌కు వెళుతుందని టీఆర్‌ఎస్ నేత జితేందర్ రెడ్డి చెప్పారు.