హౌరా ఎక్స్ప్రెస్లో బంగ్లా దేశీయుల అరెస్ట్‌ | Illegal Bangladeshi migrants arrested in renigunta | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ప్రెస్లో బంగ్లా దేశీయుల అరెస్ట్‌

Aug 25 2014 8:56 AM | Updated on Aug 21 2018 5:46 PM

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో 33మంది బంగ్లా దేశీయులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో 33మంది బంగ్లా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా హౌరా ఎక్స్ప్రెస్లో కోల్ కతా నుంచి బెంగళూరు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లా దేశీయుల కదలికలపై అనుమానం కలిగిన ప్రయాణికులు ....పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

తనిఖీలు చేపట్టిన పోలీసులు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో అరెస్ట్ చేశారు. బంగ్లా దేశీయులు పెద్ద ఎత్తున బెంగళూరు ఎందుకు వెళుతున్నారనే దానిపై ఆధారాలు చూపకపోవటం వల్లే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement