ఏపీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల | ICET Notification Released In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Tue, Mar 3 2020 3:41 AM | Last Updated on Tue, Mar 3 2020 3:41 AM

ICET Notification Released In Andhra Pradesh - Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్‌–2020 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాసులురెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్‌ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 27న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement